Heart Health : గుండె ఆరోగ్యాన్ని లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా ఎలా అంచనా వేయవచ్చు..?

సాక్షి లైఫ్ : లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో ఏఏ రకాల కొవ్వుల స్థాయిలను గురించి తెలుసుకోవచ్చు..? ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎప్పుడు చేయించు కోవాలి? ఈ పరీక్షకు ముందు ఉపవాసం అవసరమా? లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే ఏమిటి? గుండెపోటు ప్రమాదాన్ని ఈ పరీక్ష ఎలా సూచిస్తుంది? లిపిడ్ ప్రొఫైల్ ఫలితాలు సాధారణంగా ఎంత ఉండాలి?

కొలెస్ట్రాల్ నియంత్రణకు ఏ జీవనశైలి మార్పులు అవసరం? కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యసమస్యలు వస్తాయి..? లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌ను ఎంత తరచుగా చేయించుకోవాలి? కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే ఈ పరీక్ష ఎందుకు ముఖ్యము? వయస్సు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

మధుమేహ రోగులు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌ను ఎందుకు తప్పనిసరిగా చేయించుకోవాలి? అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ పరీక్ష అవసరమా? లిపిడ్ ప్రొఫైల్‌లో టోటల్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.కరుణాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : heart-attack heart-risk heart heart-health lipid-profile
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com