టైఫాయిడ్ జ్వరం ప్రారంభ సంకేతాలు ఏమిటి..?

షేర్ చేయండి:
టైఫాయిడ్ జ్వరం ప్రారంభ సంకేతాలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : టైఫాయిడ్ ఉన్నప్పుడు రోజుకు ఎన్నిసార్లు జ్వరం వస్తుంది..? ముఖ్యంగా కాలానుగుణంగా టైఫాయిడ్ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైఫాయిడ్ జ్వరం రావడానికి ప్రధాన కారకాలు ఏమిటి? టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స అవసరం..? టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు దీర్ఘకాలిక జ్వరం ఎందుకు వస్తుంది? టైఫాయిడ్ జ్వరం అతిసారం లేదా మలబద్ధకం వంటి జీర్ణశయాంతర లక్షణాలకు దారితీస్తుందా?

 

ఇది కూడా చదవండి..శీతాకాలంలో ముల్లంగి ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?

 

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది..? టైఫాయిడ్ జ్వరం సమయంలో, ముఖ్యంగా తీవ్రమైన సందర్భాల్లో రోగి మానసిక స్థితి ఎలా మారుతుంది?  అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. శశాంక్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..

ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

 

 

గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.