Microbiome : యాంటీబయోటిక్స్ మన గట్ మైక్రోబియోమ్‌ను ఎలా దెబ్బతీస్తాయి..?
సాక్షి లైఫ్ : డాక్టర్ చెప్పిన కోర్సును పూర్తిగా చేయకుండా మధ్యలోనే ఆపేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి? యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? ఇది ఎందుకు సమస్యగా మారుతోంది? స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఓవర్ ద కౌంటర్ యాంటీబయోటిక్స్ వాడటం రెసిస్టెన్స్‌కి ఎలా దారితీస్తుంది?యాంటీబయోటిక్స్ తరచుగా తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఎక్కువకాలం యాంటీబయోటిక్స్ వాడటం వల్ల గట్‌పై వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి..? గట్ హెల్త్ బాగోలేనప్పుడు మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.డి. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
