Arthritis Relief : ఆర్థరైటిస్‌కు ఇచ్చే ఫ్లూయిడ్ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కీళ్లలో జిగురు పెంచే ఇంజెక్షన్లు అంటే ఏమిటి? ఈ ఇంజెక్షన్లు నిజంగా నొప్పిని తగ్గిస్తాయా? ఎంతకాలం వరకు ఈ ఇంజెక్షన్ ప్రభావం ఉంటుంది? ఎలాంటి ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇవి ఉపయోగపడతాయి? కీళ్ల ఇంజెక్షన్లకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఈ ఇంజెక్షన్లు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయమా? ఎంతసార్లు ఈ ఇంజెక్షన్లు తీసుకోవచ్చు? డాక్టర్లు ఎప్పుడు ఈ ఇంజెక్షన్లు సూచిస్తారు? ఈ చికిత్స ఖర్చు ఎంత ఉంటుంది? వయస్సు ఆధారంగా ఈ ఇంజెక్షన్లు వాడవచ్చా?

కీళ్లలో జిగురు తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి? ఈ ఇంజెక్షన్లతో కీళ్ల కదలిక మెరుగుపడుతుందా? ఇంటి చిట్కాలతో దీన్ని తగ్గించుకోవచ్చా? ఈ ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత జాగ్రత్తలు ఏమిటి? కీళ్లలో వేసే ఈ ఇంజెక్షన్లను ఏమని పిలుస్తారు? (Hyaluronic Acid injections అంటే ఏమిటి?) ఈ ఇంజెక్షన్లు ప్రతి ఒక్కరికీ సరిపోతాయా? మధుమేహం ఉన్నవారు ఈ ఇంజెక్షన్లు తీసుకోవచ్చా? ఈ ఇంజెక్షన్ తర్వాత వెంటనే నడవవచ్చా? కీళ్లలో జిగురు పెరగడం అంటే ఏమిటి? ఈ చికిత్స తీసుకుంటే మళ్లీ ఆర్థరైటిస్ రాకుండా ఉంటుందా?

స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో దీనికి తేడా ఏమిటి? ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఈ చికిత్సకు ముందు ఎలాంటి పరీక్షలు చేయాలి? కీళ్ల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంజెక్షన్ అవసరమా? ఫిజియోథెరపీతో పోలిస్తే ఇది ఎంతవరకు ప్రభావవంతం? ఈ ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత వ్యాయామం చేయవచ్చా? కీళ్ల దెబ్బతినడం ఎంతవరకు తగ్గించవచ్చు? ఈ చికిత్స వల్ల శాశ్వత ఉపశమనం లభిస్తుందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందా?

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..  

 

గర్భిణీ స్త్రీలు ఈ ఇంజెక్షన్లు తీసుకోవచ్చా? ఈ చికిత్స తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కీళ్లలో శబ్దం రావడం తగ్గుతుందా? ఈ ఇంజెక్షన్లు తీసుకోవడానికి సరైన వయస్సు ఎంత? కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (Joint Replacement) అవసరం లేకుండా చేయగలవా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. కేజే రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.