హెచ్ఎంపివి వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?

షేర్ చేయండి:
హెచ్ఎంపివి వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?

సాక్షి లైఫ్ : యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్ఎంపివి) వైరస్ లక్షణాలు శీతాకాలంలో సాధారణంగా కనిపించే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయి. చైనాలో హెచ్ఎంపివి వైరస్ అత్యంత ముఖ్యమైన లక్షణాలను ఎలా గుర్తించాలి..? ఇది ఎలా వ్యాపిస్తుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస ఆడకపోవడం. ఈ వైరస్ బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి సమస్యలకు దారితీయవచ్చు. హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్ఎంపివి) శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్‌ల మాదిరిగానే ఉంటుంది.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల తర్వాత దాని లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఒక్కసారి ఈ వైరస్ వస్తే రెండవసారి ఆయా లక్షణాలు మొదటిసారి వచ్చిన దానికంటే తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ను తొలిసారిగా 2001లో గుర్తించారు.


ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.