దృష్టిని మెరుగుపరచడానికి ఎన్ని లీచ్ థెరపీ సెషన్లు అవసరం..?
సాక్షి లైఫ్ : లీచ్ థెరపీ అందరికీ ఉపయోగపడుతుందా..? లేదా నిర్దిష్ట పరిస్థితులు లేదా వయస్సు వారికే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చా..? కంటి చూపు కోసం లీచ్ థెరపీ ప్రభావం వెనుక ఉన్న శాస్త్రీయ పరమైన ఆధారాలు ఏమిటి? కంటి ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాల కోసం లీచ్ థెరపీతోపాటు, ఇతర ఆయుర్వేద చికిత్సలను కలిపి తీసుకోవచ్చా?
ఇది కూడా చదవండి..గుండెపోటు సంకేతాలు పురుషులు, మహిళలలో భిన్నంగా ఉంటాయా..?
ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
కంటి చూపుపై లీచ్ థెరపీ దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటి? కంటి సంరక్షణకు ఆధునిక వైద్యం, ఆయుర్వేదంలో లీచ్ థెరపీని ఎలా పోల్చాలి? కంటి చూపును మెరుగుపరచడానికి సాంప్రదాయ చికిత్సల కంటే లీచ్ థెరపీ ఎలా భిన్నంగా ఉంటుంది? లీచ్ థెరపీ తర్వాత అనుసరించాల్సిన జాగ్రత్తలు లేదా చికిత్స తర్వాత ఏవైనా జాగ్రత్తలు ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డా. సుచిత చల్లా సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
