Winter health care : చలికాలంలో రోజుకు ఎన్ని సార్లు మాయిశ్చరైజర్ వాడాలి..?

షేర్ చేయండి:
Winter health care : చలికాలంలో రోజుకు ఎన్ని సార్లు మాయిశ్చరైజర్ వాడాలి..?

సాక్షి లైఫ్ : చలికాలంలో కొబ్బరి నూనె చర్మానికి మంచిదా లేదా? చలికాలంలో ఎక్జిమా, సోరియాసిస్ సమస్యలు పెరుగుతాయా? చలికాల క్రీముల్లో ఏ పదార్థాలు ఉండాలి? చలికాలంలో నీళ్లు తక్కువగా తాగితే చర్మం పొడి బారుతుందా..? చలి కాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం చర్మానికి హానికరమా ..? ముఖానికి వాడే క్రీములు, శరీరానికి వాడే లోషన్లు వేర్వేరా?

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

చలికాల చర్మ సమస్యలు పిల్లలు, శిశువులకు కూడా వస్తాయా?మగవారికి, ఆడవారికి చలికాల చర్మ సంరక్షణ వేర్వేరుగా ఉండాలా? హర్బల్ క్రీములు చలికాలంలో సురక్షితమా?ఇంట్లో హీటర్ వాడటం వల్ల చర్మంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచే జీవనశైలి అలవాట్లు ఏవి?అనే అంశాలను గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.