Milk and Dry Fruits : నరాల ఆరోగ్యానికి పాలు, డ్రైఫ్రూట్స్ ఎలా ఉపయోగపడతాయి..?
సాక్షి లైఫ్ : నరాల సమస్యలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా..? కాఫీ, టీ ఎక్కువగా తాగడం నరాలపై ప్రభావం చూపుతుందా..? నరాల బలహీనత వల్ల నిద్ర సమస్యలు వస్తాయా..?ఎలాంటి ఆయుర్వేద చికిత్సలు నరాలలకు బలాన్నిస్తాయి..? నరాలు బలంగా ఉండేందుకు రోజూ పాటించాల్సిన అలవాట్లు ఏమిటి..? శరీరంలో రక్తప్రసరణ సరిగా లేకపోతే నరాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? వయస్సు పెరిగేకొద్దీ నరాలు ఎందుకు బలహీనపడ తాయి..? నరాల బలహీనత వల్ల చేతులు వణుకుతాయా..?
డయాబెటిస్ ఉన్నవారిలో నరాల సమస్యలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి..? నరాల నొప్పిని తగ్గించడానికి సహజ మార్గాలు ఏవి..? వేడి నీటి స్నానం నరాలకు మంచిదా..? నరాల బలహీనతకు అలసటతో సంబంధం ఉందా..? రోజూ నడక నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరు స్తుందా..? యోగా, ప్రాణాయామం నరాల ఆరోగ్యానికి ఎలా సహాయపడ తాయి..? విటమిన్ లోపం వల్ల నరాల బలహీనత వస్తుందా..? నరాల సమస్యలను తగ్గించడానికి ఏ పండ్లు, కూరగాయలు మంచివి..?
ఒత్తిడి నరాలపై ఎలా ప్రభావం చూపుతుంది..? నిద్రలేమి నరాల బలహీనతకు కారణమా..? నరాల బలహీనత అంటే ఏమిటి..? నరాలు బలహీనపడడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? శరీరంలో నరాలు చచ్చుబడినట్లు అనిపించడానికి కారణం ఏమిటి.. నరాలు బలంగా ఉండేందుకు ఏ పోషకాలు అవసరం..? నరాల బలహీనతకు ఇంటి చిట్కాలు ఏవి..? రోజూ తీసుకోవాల్సిన ఆహారం ద్వారా నరాలను ఎలా బలపరచాలి..? నరాల సమస్యలకు వ్యాయామం ఎంతవరకు ఉపయోగపడుతుంది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
నరాల బలహీనత వల్ల తల తిరగడం జరుగుతుందా..? నరాలు చురుగ్గా పనిచేయడానికి ఏ హోమ్ రెమెడీస్ ఉపయోగపడతాయి..? ఆయిల్ మసాజ్ నరాల ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగకరం..? నరాల సమస్యలకు ఏ విటమిన్‌లు ముఖ్యంగా అవసరం..? విటమిన్ B12 లోపం నరాలపై ఎలా ప్రభావం చూపుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా.సి.ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
