ఇలాంటి ఐదు రకాల ఆరోగ్యకరమైన అలవాట్లతో ఏరోగం లేకుండా ఉండొచ్చు..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సమతుల్య ఆహారం అంటే ఏమిటి..? సమతుల్య ఆహారంలో ప్రధాన మైన ఆహారాలు ఏమిటి..?కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వులు, విటమిన్‌లు, ఖనిజాలు శరీరానికి చాలా అవసరం ఇవి వేటిలో లభిస్తాయి..? వరి, గోధుమ, కంద సొబ్బర్లు, దాల్ వంటి ఆహారాలలో..ప్రోటీన్ పొందడానికి మంచి ఆహారాలు ఏవీ? మాంసం, చేపలు, పప్పులు, పాలు.కొవ్వులు మన శరీరానికి ఎందుకు అవసరం..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

శక్తిని నిల్వ చేయడానికి, విటమిన్‌లను సమర్థంగా ఉపయోగించడానికి.విటమిన్‌లు, ఖనిజాలు ఎలాంటి ఆహారంలో లభిస్తాయి..? సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఏమి లాభం ఉంటుంది..?రోగ నిరోధకత మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు..?సమతుల్య ఆహారాన్ని ఎలా పొందవచ్చు? అనారోగ్య సమస్యలను నివారించడానికి సమతుల్య ఆహారం ఎలా సహాయపడుతుంది? నిత్యం సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమంటే..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డా.సమత తూళ్ల సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే..? ఈ కింది వీడియో చూడండి. 

 ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

 ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

 ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

 ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.