ఆహారపదార్థాలతో మీ కాలేయాన్ని సహజంగా ఎలా నిర్విషీకరణ చేయవచ్చు..?
సాక్షి లైఫ్ : కాలేయాన్ని శుద్ధి చేసే పండ్లు,కూరగాయలు ఏమిటి? కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఆహార పదార్థాలు ఏమిటి? కాలేయాన్ని శుభ్రం చేయడానికి తినాల్సిన వంటకాలు ఏమిటి?
లివర్ డిటాక్సిఫికేషన్ కోసం మంచి ఆకుకూరలు ఏమిటి? లివర్ ఆరోగ్యం మెరుగుపరచడానికి ఏ ఆహారం సహాయపడుతుంది? కాలేయం శుభ్రం చేసే నేచురల్ డ్రింక్స్? కాలేయ ఆరోగ్యానికి మంచి ఆహార చిట్కాలు ఏమిటి?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
కాలేయం శుద్ధి చేసే మసాలాలు, సుగంధ ద్రవ్యాలు ఏమిటి? ఆహారం ద్వారా కాలేయాన్ని డిటాక్స్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? కాలేయ శుద్ధి కోసం ఆహారంలో మార్పులు చేయాలా?అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్టు డా. కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఇంట్లోకి దోమలు రాకుండా చిట్కాలు..
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
