పడకగదిలో గాలి నాణ్యతను ఎలా మెరుగుపరచాలి..?
సాక్షి లైఫ్ : డ్రాయింగ్ రూమ్, వంటగదితో పోలిస్తే, పడకగదిని నిద్రించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ కిచెన్, హాల్ కంటే అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది బెడ్ రూమ్. కొందరు బెడ్ రూమ్ ను అందంగా అలంకరించి, డియోడరెంట్‌లు లేదా సువాసనగల కొవ్వొత్తులను ఉపయోగిస్తుంటారు. ఇది సరైనది కాదని అవి కాలుష్యానికి కారణమవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్
అయితే ఈ కాలుష్య కారకాలను ఎయిర్ ప్యూరిఫైయర్‌ల ద్వారా నియంత్రించవచ్చు. బెడ్‌రూమ్ లోపల గాలి నాణ్యతను మెరుగుపరచవచ్చు. ఇలా చేయడం ద్వారా హాయిగా నిద్రపోయివచ్చు. మీరు ఇంట్లో శుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా ప్రశాంతమైన నిద్ర పొందవచ్చు.
ఇది కూడా చదవండి.. గొంతు బొంగురు పోవడం కూడా క్యేన్సర్ కు సంకేతమేనా..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
