kidneys health : మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవాలంటే..?
సాక్షి లైఫ్ : మూత్రపిండాల ఆరోగ్యం శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడే అతి ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు చాల ప్రధానమైనవి. కొంతమంది కిడ్నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మూత్రపిండాలకు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల, అది అంతర్గతంగా దెబ్బతింటుంది. పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు మాత్రమే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి కిడ్నీస్ హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
మూత్రపిండాలు తీవ్రప్రభావం చూపించే వరకు వాటిపై పెద్దగా శ్రద్ధ పెట్టారు. కిడ్నీ వ్యాధి పరిమితికి మించి పెరిగే వరకు తరచుగా గుర్తించలేకపోవచ్చు. కొన్నిసార్లు కిడ్నీ డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయించుకోవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆయా సమస్య గురించి తెలుస్తుంది.
అటువంటి పరిస్థితిలో సమస్య ప్రారంభమవ్వక ముందే మూత్రపిండాల వ్యాధిని గుర్తించడం చాలా ముఖ్యం. దీని కోసం, 30 సంవత్సరాల వయస్సులో కిడ్నీ సంబంధిత సమస్యలను గుర్తించగల సీరం క్రియాటినిన్ రక్త పరీక్ష,మూత్ర పరీక్ష, అబ్డామినల్ అల్ట్రాసోనోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
