సాక్షి లైఫ్ : నిజంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచి నీళ్లు తాగితే క్యాన్సర్ వస్తుందా..? అంటే..? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మనందరం రోజూ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తూ ఉంటాం. స్కూల్, కాలేజ్, ఆఫీస్, ప్రయాణాల్లోనూ దాదాపు అన్ని చోట్లా మనం నీరు తాగేందుకు ప్లాస్టిక్ బాటిళ్లనే వాడుతుంటాం. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ లో మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీని సంబంధించి ప్రముఖ వైద్యనిపుణులు ఏమంటున్నారు..?
ఇది కూడా చదవండి.. ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ క్యాన్సర్‌కు కారణమవుతుందా..? అనే అంశాలపై ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. గీతా నాగశ్రీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియోను చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి..