Heart Diseases : యువతలో కొలెస్ట్రాల్ ప్రమాదంవల్లే గుండె జబ్బులు వస్తున్నాయా..?

షేర్ చేయండి:
Heart Diseases : యువతలో కొలెస్ట్రాల్ ప్రమాదంవల్లే గుండె జబ్బులు వస్తున్నాయా..?

సాక్షి లైఫ్ : రోజువారీ ఆహారం కొలెస్ట్రాల్‌పై ఎంత ప్రభావం చూపుతుంది..? ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే గుండె సమస్యలు పెరుగుతాయి..? కొలెస్ట్రాల్ నియంత్రణకు సహజ మార్గాలేమిటి? ఎలాంటప్పుడు గుండెకు సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి? చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు ముప్పు ఎంత వరకు ఉంటుంది? శరీరం ముందుగానే ఇచ్చే హెచ్చరికలు ఏమిటి?

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

కనిపించకుండా కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది? గుండెపోటుకు ముందే వచ్చే లక్షణాలను గుర్తించగలమా? మహిళల్లో గుండె నొప్పి లక్షణాలు భిన్నంగా ఉంటాయా? చెడు కొలెస్ట్రాల్ నిశ్శబ్దంగా ఎలా దాడి చేస్తుంది? ఛాతీ నొప్పి లేకుండానే హార్ట్ అటాక్ రావచ్చా? నిద్రలో వచ్చే ఈ లక్షణం ప్రమాద సంకేతమా?

 

తరచూ అలసట రావడం గుండె సమస్యకేనా?మెడ, భుజాలు, చేతి నొప్పి ఏమి సూచిస్తుంది? చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎంత దాటితే డేంజర్? డయాబెటిస్ ఉన్నవారికి ముప్పు ఎక్కువా? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కరుణాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.