ఒత్తిడి కూడా సోరియాసిస్ కు కారణమేనా..?
సాక్షి లైఫ్ : సోరియాసిస్ మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? సోరియాసిస్‌ను నిర్వహించడంలో సహాయపడే ఆహారాలు..? సోరియాసిస్ తో సంబంధం ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి..? తామరకు, సోరియాసిస్ లింక్ ఉంటుందా..? సోరియాసిస్ పరిశోధన, చికిత్సకు సంబంధించి తాజా పురోగతులు ఏమిటి? సోరియాసిస్ అనేది శరీరంలోని ఏయే భాగాలను ప్రభావితం చేస్తుంది..? ఎలాంటి జీవనశైలి అలవాట్లు సోరియాసిస్ మంటలను తగ్గించడంలో సహాయపడతాయి? సోరియాసిస్ లక్షణాలను ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు ఉన్నాయా?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
సోరియాసిస్ ఉన్న వ్యక్తికి ఎలాంటి మద్దతు అవసరం..?సోరియాసిస్ ఎన్నిరకాలున్నాయి..? సోరియాసిస్ లక్షణాలు ఏమిటి..? సోరియాసిస్ వంశపారంపర్యమైనదా..? జన్యుపరమైనదా..? ఎలాంటి కారకాలు సోరియాసిస్ ను ప్రేరేపిస్తాయి..? సోరియాసిస్ అంటువ్యాధి కాదా..? వైద్యనిపుణులు సోరియాసిస్‌ను ఎలా నిర్ధారిస్తారు? సోరియాసిస్‌కు ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? జీవనశైలి మార్పులు సోరియాసిస్ లక్షణాలను ఎలా ప్రభావితం చేస్తాయి? సోరియాసిస్ గురించిన అపోహలు-వాస్తవాలు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. సుష్మ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..చిన్న పిల్లలకు ప్రతి రోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదా..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
