కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంపై గట్ బ్యాక్టీరియా కారణంగా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి..? మానసిక సమస్యలకు కాలేయానికి ఏమైనా సంబంధం ఉంటుందా..? గట్ హెల్త్ తో లివర్ హెల్త్ కు ఏమైనా సంబంధం ఉందా..? లివర్ సెల్ డెత్ అంటే..? సడెన్ గా డైట్ చేంజ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..? చాలా కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి..? కలుషిత ఆహారం లేదా నీళ్ల వల్ల హెపటైటిస్ ఒకరి నుంచి మరొకరికి వస్తుందా..? మనం తీసుకునే ప్రతి ఔషధం మొదట దేనిపై ప్రభావం చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి.. ఆండ్రోపాజ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. సంగీతం మానసిక ఆందోళనలను నియంత్రించగలదా..?
ఇది కూడా చదవండి.. యోగా ఏ సమయంలో చేస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు..?
యాంటీ బయాటిక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? ఎలాంటి సందర్భాల్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువై, గుడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. రక్తమార్పిడి వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి.. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
