రక్తమార్పిడి వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
సాక్షి లైఫ్ : రోడ్డు ప్రమాదాల వల్ల గానీ గానీ లేదా ఇతర సర్జరీల సమయంలో గానీ ఇతర అనారోగ్య సమస్యల కారణంగా గానీ బ్లడ్ ఒకరి నుంచి మరొకరికి ఎక్కించాల్సి వస్తుంది. రక్త మార్పిడి వల్ల ఎలాంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉండదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగించే రక్తమార్పిడులు ఎలాంటి క్యాన్సర్‌లకు కారణమయ్యే కారకాలు కావని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. బ్లడ్ క్యాన్సర్లు జన్యు ఉత్పరివర్తనలు, ఇతర జీవనశైలి సంబంధిత పరిస్థితుల కారణంగా ఉత్పన్నమయ్యే వ్యాధులు. రక్తమార్పిడి ద్వారా ఈ వ్యాధి రాదు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
బ్లడ్ క్యాన్సర్ ఉన్న రోగులు ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుందా..?
ఇది గతంలో ఉండేది.. ఇప్పుడు ఆ అవసరం లేకుండా.. తక్కువ సమయంలోనే అవసరమైన చికిత్స అందించి ఇంటికి పంపుతున్నారు. ఇటీవలి కాలంలో బ్లడ్ క్యాన్సర్‌లకు రోగనిర్ధారణ, ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ అందించే సమయంలో ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్, రోగనిరోధక వ్యవస్థ పునరుద్ధరణ తర్వాత, చాలా వరకు చికిత్సను రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం రాకపోవచ్చు.
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
