యోగా ఏ సమయంలో చేస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు..?
సాక్షి లైఫ్ : యోగా ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..? యోగా ఎప్పుడు చేయాలి..? ఎప్పుడు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు..? గట్ హెల్త్ సరిగాలేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి..? వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి..? ఆముదం తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? స్ట్రెస్ ను తగ్గించడంలో యోగా ఏవిధంగా పనిచేస్తుంది..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..లైపోసక్షన్ సర్జరీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ప్రపంచంలో ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాలు..?
స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది..? డిప్రెషన్ కు ప్రధాన కారణాలేంటి..? యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..? ఆసనాలు వేయడం ద్వారా మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? వంట ఆముదం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..? యోగా చేయడానికి ఉత్తమ సమయం ఏది..? హాట్ యోగా అంటే..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆమెమాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.