డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కిడ్నీలను ఎలా రక్షించుకోవాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కిడ్నీ ఆరోగ్యానికి సాధారణంగా ఏ బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు చేయించుకోవాలి? కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీల ఆరోగ్యం కోసం ఇంట్లో పాటించదగిన చిట్కాలు ఏమైనా ఉన్నాయా?కిడ్నీల ఆరోగ్యం కోసం రోజువారీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత నీరు తాగాలి?

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

కిడ్నీ వ్యాధిని నివారించడానికి జీవనశైలిలో ఎలాంటి అలవాట్లు పాటించాలి? కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి ఏ వ్యాయామాలు సహాయపడతాయి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా.సంతోష్ సాక్షి లైఫ్ కు విలువైన సలహాలను అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.