కాలేయ వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి..?
సాక్షి లైఫ్ : కాలేయం మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ నుంచి వ్యర్థాలను తొలగించడం వరకు ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అయితే, కొన్ని అలవాట్లు, నిర్లక్ష్యం కాలేయానికి ప్రమాదకరంగా మారతాయి. కాలేయ వ్యాధులకు దారితీసే కారకాలు, హెపటైటిస్ లక్షణాలు, నివారణ మార్గాలపై అవగాహన చాలా అవసరం.
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
కాలేయ వ్యాధులకు ప్రమాద కారకాలు.. ఏమిటి..?
కలుషిత ఆహారం, నీరు: అపరిశుభ్రమైన ఆహారం, కలుషిత నీటిని తీసుకోవడం కాలేయానికి హానికరం.
టీకాలు: కొన్ని వైరస్లకు టీకాలు తీసుకోకపోవడం హెపటైటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.
అసురక్షిత పద్ధతులు: టాటూలు వేయించుకునేటప్పుడు లేదా మాదకద్రవ్యాల వాడకానికి సోకిన సూదులను ఉపయోగించడం వల్ల తీవ్రమైన కాలేయ సమస్యలు వస్తాయి.
మద్యపానం: సురక్షితం కాని మద్యం ఎక్కువగా తీసుకోవడం, అధిక మోతాదులో మద్యం సేవించడం కాలేయానికి అత్యంత ప్రమాదకరం.
: కాలేయ సమస్యలను నిర్లక్ష్యం చేయడం చేస్తే అవి తీవ్ర రూపం దాల్చడమేకాకుండా ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు.
స్వీయ వైద్యం: వైద్యుడి సలహా లేకుండా నొప్పి నివారణ మందులు, మూలికా లేదా బరువు తగ్గించే మందులు వాడటం కాలేయానికి హాని కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
