Specific Cancer Warning Signs : పురుషులు,మహిళలు గమనించాల్సిన ప్రత్యేకమైన క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎప్పటికప్పుడు అలసటగా అనిపించడం కూడా క్యాన్సర్ లక్షణాల్లో ఒకటా? శరీరంలో కనిపించే ఏ చిన్న మార్పులు క్యాన్సర్‌కు మొదటి హెచ్చరికలు కావచ్చు? గాయాలు లేదా పుండ్లు చాలా రోజుల పాటు తగ్గకపోవడం క్యాన్సర్‌కు సంబంధముందా? శరీరంలో గడ్డలు లేదా ముడతలు ఏర్పడితే వాటిని ఎలా గుర్తించాలి? నోరు, మలం, మూత్రం, యోని అసాధారణ రక్తస్రావం ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

 

చర్మంలో రంధ్రాలు, మచ్చల రంగు మార్పులు లేదా పెరుగుదల క్యాన్సర్‌కి సంకేతమా? దగ్గు, గొంతు మార్పులు లేదా శ్వాసలో ఇబ్బంది ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ సూచనలా? గాస్ట్రిక్ సమస్యలు, తిండిలో ఇబ్బంది లేదా మలబద్ధకం ఎక్కువకాలం ఉంటే క్యాన్సర్‌గా అనుకోవాలా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. మోహన వంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.