Poor blood circulation : రక్త ప్రసరణ సరిగాలేకపోతే కనిపించే 8 లక్షణాలు.. 

షేర్ చేయండి:
Poor blood circulation : రక్త ప్రసరణ సరిగాలేకపోతే కనిపించే 8 లక్షణాలు.. 

సాక్షి లైఫ్ : శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వాళ్లలోనే ఎక్కువగా వస్తాయి. రక్త ప్రసరణ సమస్యలను సూచించే 8 ముఖ్యమైన లక్షణాలను గుర్తించి, సకాలంలో చర్యలు తీసుకోవడం చాలా అవసరమని వారు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

 రక్త ప్రసరణ సమస్యల లక్షణాలు.. 
 
1. కాళ్లు, చేతుల్లో చల్లదనం : శరీరంలో కొన్ని భాగాలు ఎల్లప్పుడూ చల్లగా ఉండటం.
2. వాపు : కాళ్లు లేదా చేతుల్లో అసాధారణంగా వాపు కనిపించడం.
3. అలసట : ఎటువంటి కారణం లేకుండా తీవ్రమైన అలసట లేదా బలహీనత.
4. చర్మం రంగు మారడం : చర్మం నీలం లేదా లేత రంగులోకి మారడం.


5. తిమ్మిరి లేదా జలదరింపు: చేతులు, కాళ్లలో తరచూ జలదరింపు లేదా తిమ్మిరి.
6. నెమ్మదిగా గాయం మానడం : గాయాలు లేదా పుండ్లు మానడానికి ఎక్కువ సమయం పట్టడం.
7. కండరాల నొప్పి : కండరాలు తరచూ నొప్పి.
8. మెమరీ సమస్యలు: రక్త ప్రసరణ సమస్యలు మెదడుకు రక్త సరఫరాను తగ్గించి, జ్ఞాపకశక్తి సమస్యలను కలిగించవచ్చు.

 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.