రేబిస్ సోకడం వల్ల కలిగే సమస్యలు..
సాక్షి లైఫ్ : కుక్క కాటు కారణంగా రేబిస్ అనే వైరస్ మెదడు పొరలలోకి సంక్రమిస్తుంది, సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకోకపోతే తీవ్ర ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్నిసార్లు కుక్క కాటుకు గురైన వ్యక్తి వింతగా ప్రవర్తించడం, శరీరం విపరీతంగా వణకడం లేదా గందరగోళంగా ప్రవర్తించడం జరుగుతుంది. రేబిస్ ప్రారంభ లక్షణాలు ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. ఇవి చాలా రోజులు ఉండవచ్చు. వీటిలో గందరగోళం, అతి చురుకుదనం, మింగడంలో ఇబ్బంది, అధిక లాలాజలం, నిద్రలేమి , పాక్షిక పక్షవాతం వంటి సమస్యలు కూడా ఉండవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
అత్యంత తీవ్రమైన విషయం ఏమిటంటే, రేబిస్ కారణంగా మరణాల రేటు దాదాపు 100 శాతం ఉంటుంది. అంటే, ఒకసారి రాబిస్ సోకితే, దానిని నయం చేయడం దాదాపు అసాధ్యం. రాబిస్ రోగులలో హైడ్రోఫోబియా (నీళ్లు అంటేభయం) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు, వారికి ఏదైనా తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది.
ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
