Painkillers : పెయిన్‌కిల్లర్స్‌తో కీళ్ల నొప్పిని తగ్గిస్తున్నారా..? సమస్యకు అసలు చికిత్స ఏంటి..?
సాక్షి లైఫ్ : కీళ్ల నొప్పి తగ్గడం లేదా? రోజూ పెయిన్‌కిల్లర్స్ వేసుకునే ముందు ఇది తెలుసుకోండి !ఉదయం లేవగానే కీళ్లు కదలడం కష్టంగా ఉందా? Rheumatoid Arthritisకు ఇదే సంకేతమా?కీళ్లలో నొప్పి మాత్రమే కాదు.. వాపు కూడా వస్తోందా? కారణం Rheumatoid Arthritis కావచ్చా?రెండు చేతుల కీళ్లలో ఒకేసారి నొప్పి వస్తోందా? ఇది Rheumatoid Arthritis లక్షణమా?కీళ్ల నొప్పిని సాధారణ సమస్యగా తీసుకుంటు న్నారా? ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
పెయిన్‌కిల్లర్స్‌తో నొప్పిని కంట్రోల్ చేస్తున్నారా? అసలు వ్యాధి మాత్రం పెరుగుతోందా?కీళ్ల బిగుతు అరగంటకంటే ఎక్కువగా ఉంటుందా? ఇది Rheumatoid Arthritis సంకేతమా?వేళ్ల కీళ్లలో వాపు, నొప్పి ఉందా? Rheumatoid Arthritisను అనుమానించాలా?కీళ్ల నొప్పితో పాటు నీరసం, జ్వరం కూడా వస్తుందా? కారణం ఏంటి?పెయిన్‌కిల్లర్స్ రోజూ వాడుతున్నారా? కీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇదేనా? కీళ్ల నొప్పి ఎక్కడ మొదలవుతుంది?
Rheumatoid Arthritisలో తొలి లక్షణాలేంటి?కీళ్లు వాచిపోవడం, వేడిగా అనిపించడం సాధారణమేనా?Rheumatoid Arthritisకు వయసుతో సంబంధం ఉందా? యువతలోనూ వస్తుందా?కీళ్ల నొప్పి వస్తే పెయిన్‌కిల్లర్‌తో సరిపెట్టుకోవచ్చా?Rheumatoid Arthritisను తొలిదశలో గుర్తిస్తే కీళ్లను కాపాడుకోవచ్చా?కీళ్ల నొప్పి ఉదయం ఎక్కువగా ఉంటుందా? అసలు కారణం ఇదేనా?చేతివేళ్లు, మణికట్టు కీళ్లలో నిరంతర నొప్పి ఉందా?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఏ వ్యాధికి సంకేతం?కీళ్ల నొప్పి తగ్గినా మళ్లీ వస్తోందా? ఇది Rheumatoid Arthritis హెచ్చరికేనా?కీళ్ల నొప్పికి స్వయంగా మందులు వాడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు! అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ లక్షణాలు..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
