బరువు తగ్గించడంలో కీటో డైట్ పాత్ర..?
సాక్షి లైఫ్ : కీటో డైట్ ని కీటో జెనిక్ డైట్ అని కూడా అంటారు. దీనిని తక్కువ కార్బ్ డైట్, తక్కువ కార్బ్ హై ఫ్యాట్ డైట్ అని కూడా అంటారు. కీటో డైట్‌లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కొంచెం కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, అత్యధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. దీని వల్ల శరీరానికి తగిన పోషకాలు పూర్తిస్థాయిలో అందకపోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..అధిక రక్తపోటుకు బ్రెయిన్ స్ట్రోక్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?
ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కీటో డైట్, అట్కిన్స్ డైట్ పాటించకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడానికి, కొందరు కీటో డైట్ ప్లాన్‌ని అనుసరిస్తారు.
కీటో డైట్.. డైట్ ప్రకారం.. సలాడ్, గింజలు, చీజ్, కాల్చిన కూరగాయలు, కాల్చిన చికెన్, చేపలు, డార్క్ చాక్లెట్‌లను తీసుకుంటారు. కీటో డైట్ చాలా ఖరీదైంది. ఈ ఆహారం దీర్ఘకాలంలో హానికరమని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
