Physiotherapy : దీర్ఘకాలిక స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ ట్రీట్మెంట్ లో ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ పాత్ర..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆటగాళ్లలో తలకు తగిలే గాయాలు లేదా 'కన్కషన్' లక్షణాలను ఎలా గుర్తించాలి..? యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స R.I.C.E. (Rest, Ice, Compression, Elevation) విధానం ఏంటి..? మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయి..? ఆట మధ్యలో ఇవి వస్తే తక్షణ ఉపశమనం కోసం ఏం చేయాలి..? గాయాల బారిన పడకుండా ఉండటానికి వార్మ్-అప్ (Warm-up), కూల్-డౌన్ (Cool-down) సెషన్స్ ఎంతవరకు సహాయపడతాయి..? జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు లోయర్ బ్యాక్ ఇంజురీస్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏమిటి..? ఇవి సాధారణంగా తగిలే గాయాల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి..? అథ్లెట్లలో సర్వసాధారణంగా జరిగే టాప్ ఫైవ్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఏంటి..? ACL టియర్ (Anterior Cruciate Ligament tear) అంటే ఏమిటి..? మోకాలికి అయ్యే ఈ గాయానికి సర్జరీ తప్పనిసరిగా అవసరమా..? రన్నింగ్ లేదా వాకింగ్ చేసేటప్పుడు వచ్చే 'షిన్ స్ప్లింట్స్' (పిక్కల నొప్పి) ను ఎలా తగ్గించుకోవాలి..?

క్రీడాకారుల్లో ఎక్కువగా వినిపించే 'టెన్నిస్ ఎల్బో' సమస్యకు కారణాలు ఏంటి..? ఇది కేవలం టెన్నిస్ ఆటగాళ్లకే వస్తుందా..?క్రీడా గాయాల నివారణలో సరైన బూట్లు ఎంపిక ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది..? వ్యాయామం లేదా ఆటల తర్వాత వచ్చే సాధారణ కండరాల నొప్పికి, తీవ్రమైన ఇంజురీకి తేడా ఎలా గుర్తించాలి..? స్పోర్ట్స్ ఇంజురీ తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి లేదా పూర్తిస్థాయి ప్రాక్టీస్‌లోకి ఎప్పుడు అడుగుపెట్టవచ్చో ఎలా తెలుస్తుంది..?

 

చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

దీర్ఘకాలిక క్రీడా గాయాల చికిత్సలో ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ పాత్ర ఏంటి..? పదే పదే ఒకే చోట గాయం అవ్వడానికిగల ప్రధాన కారణాలు ఏంటి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు  సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.