రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సూపర్‌ఫుడ్ పాత్ర..?
సాక్షి లైఫ్ : రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో అంబలి ప్రభావ వంతంగా ఉంటుందా? ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అంబలిని సాంప్రదాయ సూపర్‌ఫుడ్‌గా మార్చేది ఏమిటి? జొన్నలు గుండె ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి..? సమతుల్య ఆహారాన్నినిర్వహించడంలో జొన్నలు ఏ పాత్ర పోషిస్తాయి? పోషక విలువల పరంగా ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్నలు ఎలా ఉంటాయి?
ఇది కూడా చదవండి..డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి ఈ 5 చిట్కాలు..
ఇది కూడా చదవండి..దృష్టిని మెరుగుపరచడానికి ఎన్ని లీచ్ థెరపీ సెషన్లు అవసరం..?
ఇది కూడా చదవండి..పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?
ఇది కూడా చదవండి..లీచ్ థెరపీ అంటే ఏమిటి..? కంటి చూపును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో దీనిని ఎలా ఉపయోగిస్తారు?
గరిష్ట ఆరోగ్య ప్రయోజనాల కోసం అంబలిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చవచ్చు? సాధారణ జీర్ణ సమస్యలకు నివారణగా అంబలిని ఉపయోగించవచ్చా? అనే అంశాలను గురించి ఇండిపెండెంట్ సైన్టిస్ట్ డా. ఖాదర్ వలీ సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..గుండెపోటు సంకేతాలు పురుషులు, మహిళలలో భిన్నంగా ఉంటాయా..?
ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
