పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?

షేర్ చేయండి:
పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?

సాక్షి లైఫ్ : మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఎలాంటి వారికి మందులు అవసరం ఉంటుంది..? మెన్స్ట్రువల్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు..? అనోరెగ్జియా అంటే ఏమిటి..? మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఆరోగ్యంగా ఉన్న యువతులలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయనడానికి సంకేతాలు ఎలా ఉంటాయి..?

యువతులు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోవాలి..? పీరియడ్స్ వచ్చినప్పుడు యువతుల్లో ఎలాంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు డా. స్వాతి విశ్వభారతి సాక్షి లైఫ్ తో మహిళలు ఎదుర్కొనే పలు అనారోగ్య సమస్యలను గురించి పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈకింది వీడియోను చూడండి..

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.