ఊబకాయానికి ప్రధాన కారణాలు ఇవే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇటీవల ఊబకాయ సమస్య తీవ్రంగా పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి యువతీ, యువకులు, వృద్ధులు అనే తేడాల్లేకుండా ఈ సమస్య తలెత్తుతోంది. ప్రపంచ ఊబకాయ దినోత్సవం (World Obesity Day) ప్రతి సంవత్సరం మార్చి 4న జరుపుకుంటారు. ఊబకాయ సమస్యలపై అవగాహన పెంచడమే కాకుండా,  ఊబకాయనివారణ, నిర్వహణపై దృష్టి సారించడం కోసం నిర్వహించనున్నారు. "విధానాలు మార్చడం, ఆరోగ్యకరమైన జీవనాలు" (Changing Systems, Healthier Lives) అనే థీమ్ తో ఈ సంవత్సరం ఒబెసిటీపై దృష్టి పెట్టడం అవసరం అని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఒబేసిటీకి, నైట్ షిఫ్ట్ కి, ఇన్ఫెర్టిలిటీకి సంబంధం ఏమిటి..?

ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

 
ఊబకాయానికి కారణమయ్యే విషయాలలో ఎక్కువగా ఆహారాలు, శారీరక శ్రమ లేమి, జీవనశైలి అలవాట్లు, ఆర్థిక పరిస్థితులు, పర్యావరణ మార్పులు ప్రధాన కారణాలు. అధిక క్యాలరీలతో కూడిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాల వినియోగం ఊబకాయ సమస్యను పెంచుతాయి.

ఊబకాయ సమస్య నివారణకు పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..  శారీరక శ్రమను పెంచడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అనేదేవి చాలా ముఖ్యమైనవి.

 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.