శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్స్ ఇవే..

షేర్ చేయండి:
  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్స్ ఇవే..

సాక్షి లైఫ్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన శరీరానికి అవసరమైన విటమిన్లు అందాలి. ఇవి మన శరీర అభివృద్ధికి సహాయపడతాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు అందితే, ప్రతి అవయవం మెరుగ్గా పనిచేయడానికి వీలు కలుగుతుంది. ప్రధానంగా "ఏ" నుంచి "కె" వరకు విటమిన్లు ఉంటాయి. ప్రతి ఒక్క విటమిన్ ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. అన్ని ఆహారాలలో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

 ఇవి మన ఆహారంలో భాగమైనప్పుడు అంటే సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు  విటమిన్లు మనకు ఆరోగ్య ప్రయోజనాలను అంది స్తుంది. మన శరీరానికి రప్పనిసరిగా కావాల్సిన విటమిన్లు ఇవే.. విటమిన్ "కె", విటమిన్ "ఏ", విటమిన్ బి1 (థయామిన్), విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్), విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్), విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్), విటమిన్ బి3 (నియాసిన్),విటమిన్ బి5 (పాంతోతేనిక్ ఆమ్లం),విటమిన్ బి6 (పిరిడాక్సిన్), విటమిన్ బి7,విటమిన్ బి9,  విటమిన్ బి12,విటమిన్ "సి", విటమిన్ "ఇ", విటమిన్ "డి" వంటివి ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం..

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.