Thyroid problems : పురుషుల్లో థైరాయిడ్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పురుషులలో థైరాయిడ్ సమస్యలు తలెత్తడానికి ప్రధానంగా కారణమయ్యే అంశాలు, స్త్రీలలో కనిపించే వాటితో సమానంగా ఉన్నప్పటికీ, పురుషులలో దీని నిర్ధారణ తరచుగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. టైప్ 1 డయాబెటిస్, పెర్నిషియస్ అనీమియా లేదా అడిసన్స్ వ్యాధి వంటి ఇతర ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నవారిలో కూడా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తే పలు వ్యాధులు దరిచేరవని డాక్టర్లు చెబుతున్నారు. పెళ్ళికి ముందు మహిళలు కొన్నిరకాల టెస్టులు చేయించుకోవాలని, మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా గైనిక్ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి..?

ఇది కూడా చదవండి.. డెంగ్యూ, మలేరియాలకు దివ్యౌషధం ఈ ఆకు..

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?

ఇది కూడా చదవండి.. బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు.. 

ఇటీవల మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పెరగడానికి ప్రధానకారణాలు..? అనే అంశాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ  కిందివీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.