యునాని వైద్యం.. ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుత మార్గం!

షేర్ చేయండి:
యునాని వైద్యం.. ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుత మార్గం!

సాక్షి లైఫ్ : ఆధునిక వైద్యంతో పాటు, మన దేశంలో అనేక ప్రాచీన వైద్య విధానాలు ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి గ్రీకు మూలాలు కలిగిన యునాని వైద్య విధానం. ఈ పురాతన చికిత్సా పద్ధతులు, వాటి ప్రయోజనాలు, ప్రస్తుత కాలంలో యునాని వైద్యం ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

యునాని వైద్యం దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, నరాల బలహీనతలు వంటి వాటికి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. ఇది సహజ పద్ధతులను అనుసరిస్తుంది కాబట్టి, దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని చాలామంది విశ్వసిస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడం, శరీరాన్ని నిర్విషీకరణ చేయడం వంటి ప్రయోజనాలు కూడా యునాని చికిత్సల ద్వారా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.