Prebiotic Foods : ప్రీబయోటిక్ ఫుడ్స్‌గా పరిగణించే సహజ ఆహారాలు ఏవి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రోబయోటిక్ ఫుడ్స్‌లో ఉన్న మంచి బ్యాక్టీరియా శరీరంలో ఎలా పనిచేస్తాయి? గట్ హెల్త్ దెబ్బతింటే కనిపించే లక్షణాలు ఏమిటి? రోజుకు ఎంతమాత్రం ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి?ప్రీబయోటిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుందా?ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అన్నీ ప్రోబయోటిక్ ఫుడ్స్‌గా పరిగణించవచ్చా?ఇమ్యూనిటీ పెరగడానికి ప్రోబయోటిక్స్ ఎంతవరకు సహాయపడ తాయి? యాంటీబయోటిక్స్ వాడిన తర్వాత ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలా?

గర్భిణీ స్త్రీలు ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవడం సురక్షితమేనా?ప్రీబయోటిక్ ఫుడ్స్‌లో ఉండే ఇన్యులిన్ (Inulin) అంటే ఏమిటి? ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం చూపుతా యా? డయాబెటిస్ ఉన్నవారు ప్రీబయోటిక్ & ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవచ్చా? ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం గట్ మైక్రోబయోమ్‌ పై ఎలా ప్రభావం చూపుతుంది? ఇంట్లోనే ప్రోబయోటిక్ ఫుడ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు? ప్రీబయోటిక్ & ప్రోబయోటిక్ ఫుడ్స్‌ను కలిపి తీసుకుంటే ప్రయోజనం ఏమిటి?గట్ హెల్త్ మెరుగుపడితే మానసిక ఆరోగ్యంపై ఎలాంటి మార్పులు వస్తాయి?

ప్రోబయోటిక్స్ వల్ల అలర్జీలు తగ్గుతాయా? చిన్నారుల్లో గట్ హెల్త్ మెరుగుపరచడానికి ఏ ఆహారాలు మంచివి? వయస్సు పెరుగుతున్న కొద్దీ గట్ హెల్త్‌ను ఎలా కాపాడు కోవాలి? ప్రోబయోటిక్ డ్రింక్స్ నిజంగా ఆరోగ్యానికి మంచివేనా?ప్రీబయోటిక్ ఫుడ్స్ అంటే ఏమిటి? అవి శరీరానికి ఎలా ఉపయోగ పడతాయి? ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఏమిటి? గట్ హెల్త్‌కు అవి ఎలా సహాయపడతాయి? ప్రీబయోటిక్,ప్రోబయోటిక్ మధ్య తేడా ఏమిటి?

 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

 

గట్ హెల్త్ మెరుగుపడటానికి ఏ ఫుడ్స్ ఎక్కువగా ఉపయోగ పడతాయి? రోజువారీ ఆహారంలో ప్రోబయోటిక్స్‌ను ఎలా చేర్చుకోవా లి? ప్రీబయోటిక్ ఫుడ్స్‌లో ఫైబర్ పాత్ర ఏమిటి? పెరుగు (curd) నిజంగా మంచి ప్రోబయోటిక్ ఫుడ్‌గా పరిగణించ వచ్చా?పిల్లలకు ప్రోబయోటిక్ ఫుడ్స్ ఇవ్వడం సురక్షితమేనా? గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? జీర్ణ సమస్యలు గ్యాస్, అజీర్తి తగ్గించడానికి ప్రోబయోటిక్స్ ఎలా సహాయపడతాయి?

ప్రీబయోటిక్ ఫుడ్స్‌లో ఉన్న పదార్థాలు ఏవి? ఎక్కువగా ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరమా లేక సహజ ఆహారమే సరిపోతుందా?ఫెర్మెంటెడ్ ఫుడ్స్ (fermented foods) గట్ హెల్త్‌కు ఎలా ఉపయోగపడతాయి? బరువు తగ్గడంలో ప్రీబయోటిక్ & ప్రోబయోటిక్ ఫుడ్స్ పాత్ర ఏమిటి? అనే అంశాలను గురించి సురేంద్రనాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.