డయాబెటిక్ రోగులకు ఆక్యుపంక్చర్ ఎలాంటి ప్రయోజనాలున్నాయి..?
సాక్షి లైఫ్ : ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..? డయాబెటీస్ టైప్ 1, టైప్ 2లకు ఆక్యుపంక్చర్ సురక్షితమేనా? మధుమేహం కోసం ప్రత్యేకంగా ప్రభావవంతమైన నిర్దిష్ట ఆక్యుపంక్చర్ పాయింట్లు ఉన్నాయా..? రక్తంలో చక్కెర నియంత్రణ విషయంలో ఆక్యుపంక్చర్ ఎలా పనిచేస్తుంది..? మానసిక సమస్యలను తగ్గించడంలో ఆక్యుపంక్చర్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆక్యుపంక్చర్ చికిత్సలో మందులు లేకుండా మధుమేహం నయం అవుతుందా..?
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
మధుమేహం కోసం ఆక్యుపంక్చర్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి..? న్యూరోపతి వంటి మధుమేహ సంబంధిత సమస్యలు ఆక్యుపంక్చర్ చికిత్సలో తగ్గుతాయా..? డయాబెటిస్ చికిత్స కోసం ఎలాంటి అర్హత కలిగిన ఆక్యుపంక్చర్ నిపుణుడిని ఎలా ఎంచుకోవాలి..?మధుమేహం తగ్గిందని చెప్పడానికి ఆక్యుపంక్చర్‌కు మద్దతు ఇచ్చే శాస్త్రీయ అధ్యయనాలు లేదా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఆక్యుపంచర్ నిపుణులు జక్కా శ్రీనివాస్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
