దీర్ఘకాలిక ఇన్ ఫ్లమేషన్ మొత్తం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
సాక్షి లైఫ్ : జీవనశైలి ఎంపికలు ఇన్ ఫ్లమేషన్ కు దోహదం చేస్తాయా? ఏ ఆహారాలు ఇన్ ఫ్లమేషన్ ను ప్రేరేపిస్తాయో తెలుసా? శరీరంలో ఇన్ ఫ్లమేషన్ రావడానికి కారణాలు ఏమిటి..? ఆహారం ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో ఎలా పాత్ర పోషిస్తుంది? కొన్ని టాప్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఫుడ్స్..? ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడే నిర్దిష్ట పండ్లు లేదా కూరగాయలు ఉన్నాయా? ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇన్ ఫ్లమేషన్ ను ఎదుర్కోవడంలో ఎలా సహాయపడతాయి?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
పసుపు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయా..? చక్కెర తీసుకోవడం ఇన్ ఫ్లమేషన్ కు ఎలా దోహదపడుతుంది? మొక్కల ఆధారిత ఆహారం ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుందా? ఇన్ ఫ్లమేషన్ ను నిర్వహించడంలో హైడ్రేషన్ ఎంత ముఖ్యమైనది? ఇన్ ఫ్లమేషన్ ను ఎదుర్కోవడంలో యాంటీఆక్సిడెంట్లు ఏ పాత్ర పోషిస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. ప్రత్యూష సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలు
ఇది కూడా చదవండి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దంటే..?
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
