ఎండోక్రైన్ వ్యవస్థను బలపరిచే ఆహారాలు ఏవి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎండోక్రైన్ వ్యవస్థ శరీరంలోని ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది, అవి పలు శరీరక్రియలను నియంత్రించడానికి అవసరం. ఈ వ్యవస్థను బలపరచడం ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, సరైన పోషకాలు తీసుకోవడం ద్వారా సాధ్యం అవుతుంది. ఎండోక్రైన్ వ్యవస్థకు సరైన ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు, విటమిన్లు ,ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, థైరాయిడ్, ఇన్సులిన్, ఇతర ముఖ్యమైన హార్మోన్ల పనితీరు మెరుగుపరిచే విధంగా పని చేస్తాయి. ఈ వ్యాసంలో ఎండోక్రైన్ వ్యవస్థను బలపరిచే ఆహారాలు..వాటి ఉపయోగాలు గురించి తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయడానికి ఏ ఆహారాలు సహాయ పడతాయి? హార్మోన్ సమతుల్యత కోసం ఏ ఆహారాలు తీసుకోవాలి? ఎండోక్రైన్ వ్యవస్థకు అనుకూలమైన విటమిన్లు ఏవి? ఏ ఆహారాలు థైరాయిడ్ ఫంక్షన్ మెరుగుపరుస్తాయి? గ్లుకోజ్, ఇన్సులిన్ నియంత్రణ కోసం ఏ ఆహారాలు మంచివి? ఎండోక్రైన్ వ్యాధుల నుంచి రక్షణ కోసం ఏ ఆహారాలు అవసరం? మహిళలు, పురుషుల హార్మోన్ స్థాయిలను బలోపేతం చేసే ఆహారాలు ఏమిటి? ఎండోక్రైన్ వ్యవస్థను బలంగా ఉంచడానికి సరైన ఆహారం..? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండోక్రినాలోజిస్ట్ డా. సందీప్ రెడ్డి సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.