మునగాకు పొడితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?

షేర్ చేయండి:
మునగాకు పొడితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?

సాక్షి లైఫ్ : రోగనిరోధక వ్యవస్థ పనితీరు విషయంలో మునగాకు పౌడర్ ఎలా దోహదపడుతుంది? మునగాకు పొడి అందరూ తీసుకోవచ్చా..? గుండె ఆరోగ్యానికి మునగాకు పొడి ఎలా ఉపయోగపడుతుంది? రక్తంలో చక్కెర స్థాయిలపై మునగాకు పొడి ఎలాంటి ప్రభావం చూపుతుంది..? జీర్ణ ఆరోగ్యానికి మునగాకు పొడి ఏ విధంగా తోడ్పడుతుంది? కీళ్ల వాపు లేదానొప్పులను తగ్గించడంలో మునగాకు పొడి ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

చర్మ ఆరోగ్యం, యాంటీ ఏజింగ్‌ విషయంలో మునగాకు పొడి ఎంతబాగా పనిచేస్తుందో తెలుసా..? శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి లేదా అలసటను తగ్గించడానికి పనిచేస్తుందా..? మునగాకు మానసిక పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? మునగాకుతో ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డైటీషన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డిటి. దీప్తి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.