సీజనల్ ఫ్రూట్స్ ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
సాక్షి లైఫ్ : మనం తీసుకునే ఆహారానికి, మనస్సుకు ఏమైనా లింక్ ఉంటుందా..? తిన్న ఫుడ్ ను బట్టి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలుంటాయి..? బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే శరీరంపై ఏమేం మార్పులు కనిపిస్తాయి..? బ్యాలెన్స్డ్ డైట్ తో ఎంతవరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? కీటో డైట్ లో ఏమేం తింటారు..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? తీసుకోవడం ద్వారా ఏమేం ప్రయోజనాలున్నాయి..? మనం రోజూ తీసుకునే ఆహారంతోపాటు కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించు కోవచ్చు. అయితే హెల్తీ గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి..తగినంత నిద్ర లేకపోతే మెదడుపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
