ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఎన్నాళ్లకోసారి చేయించు కోవాలి..? డయాగ్నొస్టిక్ టెస్టుల ద్వారా అనారోగ్య సమస్యలు ముందుగా ఎలా గుర్తించవచ్చు..? ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, డయాగ్నొస్టిక్ టెస్టులు చేయించడానికి సంబంధం ఏమిటి..?వయస్సు, జీవనశైలి ఆధారంగా ఎలాంటి కీలకమైన టెస్టులు చేయించాలి..? వార్షిక వైద్య పరీక్షలు, డయాగ్నొస్టిక్ టెస్టులు ఆరోగ్య నిర్వహణలో ఎంత ముఖ్యం? ఆరోగ్యంగా ఉండడానికి ఈ 10 డయాగ్నొస్టిక్ టెస్టులు ఎప్పుడు చేయాలి..?

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టుల ప్రాముఖ్యతను తెలుసుకోవడం ఎందుకు అవసరం..? ఆరోగ్యవంతమైన జీవనశైలికి అనుగుణంగా, ఆరోగ్య పరీక్షలు ఎలా సహాయపడతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. శైలజ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.