పిత్తాశయ రాళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఎలాంటి ఆహారం కారణంగా పిత్తాశయ రాళ్లు వస్తాయి..? పురుషుల కంటే స్త్రీలలో పిత్తాశయ రాళ్ల ప్రమాదం ఎక్కువగా ఉందా? ఎందుకు? ఊబకాయం పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది..? వేగంగా బరువు తగ్గడం లేదా ఉపవాసం ఉండటం వల్ల పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయా? హార్మోన్ల మార్పులు (ఉదా., గర్భం, జనన నియంత్రణ) పిత్తాశయ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
పిత్తాశయ రాళ్లు వంశపారంపర్యంగా వస్తాయా? పిత్తాశయ రాళ్లు ఏర్పడటానికి కొలెస్ట్రాల్ మాత్రమే కారణమా? పిత్తాశయ రాళ్లు రావడానికి కాలేయం ఏ పాత్ర పోషిస్తుంది?కొన్ని మందులు పిత్తాశయ రాళ్లకు కారణమవుతాయా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డా.రణధీర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
