Kidney Problems During Pregnancy : గర్భధారణ సమయంలో కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : కిడ్నీ ఫెయిల్యూర్ మొదటి దశలో కనిపించే హెచ్చరిక సంకేతాలు ఏమిటి..? గర్భిణీలలో వాపు (స్వెల్లింగ్) కిడ్నీ సమస్యలకు సంకేతమా..? ప్రెగ్నెన్సీ సమయంలో యూరిన్‌లో ప్రోటీన్ కనిపించడం ఎంత ప్రమాదకరం..? కిడ్నీ సమస్యల వల్ల బీపీ ఎందుకు పెరుగు తుంది..? గర్భిణీలు రోజుకు ఎంత నీరు తాగాలి..? గర్భధారణ సమయంలో కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది..? ప్రెగ్నెన్సీ సమయంలో కిడ్నీ సమస్యల లక్షణాలు ఏమిటి..?
గర్భిణుల్లో కిడ్నీ పనితీరు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? హై బీపీ (ప్రీక్లాంప్సియా) కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతుంది..? గర్భధారణలో యూరిన్ ఇన్ఫెక్షన్లు కిడ్నీలకు ప్రమాదకరమా..? కిడ్నీ సమస్యలు ఉన్న మహిళలు గర్భం దాల్చవచ్చా..? ప్రెగ్నెన్సీ సమయంలో కిడ్నీ ఫెయిల్యూర్ బిడ్డపై ప్రభావం ఉంటుందా..? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి ఏ పరీక్షలు అవసరం..? గర్భిణీలు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ ఆహారం తీసుకోవాలి..?
నీరు తక్కువగా తాగడం కిడ్నీ సమస్యలకు దారితీస్తుందా..? డయాబెటిస్ ఉన్న గర్భిణీలలో కిడ్నీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? గర్భధారణలో కిడ్నీ ఫెయిల్యూర్‌ను ఎలా నివారించాలి..? కిడ్నీ సమస్యలతో ఉన్న గర్భిణీలు ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి..? గర్భధారణలో మందులు కిడ్నీలపై ప్రభావం చూపుతాయా..? కిడ్నీ సమస్యలతో సేఫ్ డెలివరీ సాధ్యమా..? కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఏ ఫుడ్స్ తప్పక మానుకోవాలి..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఉప్పు ఎక్కువగా తినడం కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతుంది..? గర్భధారణలో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా..? కిడ్నీ ఇన్ఫెక్షన్లు బిడ్డ అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. భానుప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
