హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?   

షేర్ చేయండి:
హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?   

సాక్షి లైఫ్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు, కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే హెపటైటిస్ ఏ, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా హెపటైటిస్ ఏ , సాధారణంగా కామెర్లు అని పిలిచే ఈ లివర్ ఇన్ఫెక్షన్, కలుషిత ఆహారం లేదా కలుషిత నీటిని తీసుకోవడం వల్ల వస్తుంది. పిల్లలలో ఇది సాధారణంగా కనిపించినా, కొన్నిసార్లు యువకుల్లో, పెద్దలలో తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

హెపటైటిస్ ఏ వైరస్ కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింతగా పెరుగుతుంది. సరైన జాగ్రత్తలు పాటించడంతోపాటు, టీకా తీసుకోవడం ద్వారా కాలేయాన్ని రక్షించుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..లివర్ డిటాక్స్ జ్యూస్ రెసిపీ : మీ కాలేయాన్ని న్యాచురల్ గా శుభ్రపర్చుకోండి..

ఇది కూడా చదవండి..Be alert : ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై కనిపించే 5 సంకేతాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com