ఎలాంటి సంకేతాలుంటే డిప్రెషన్ గా భావిస్తారు..? 

షేర్ చేయండి:
ఎలాంటి సంకేతాలుంటే డిప్రెషన్ గా భావిస్తారు..? 

సాక్షి లైఫ్ : డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? మానసిక సమస్యలకు ప్రధాన కారణాలేమిటి..? నెగిటివ్ ఆలోచనలను ఎలా తొలగించాలి..? మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే..? మహిళలు డిప్రెషన్ ను ఎలా అధిగమించవచ్చు..? డిప్రెషన్ కు కారణాలు..? భర్తను భార్య, భార్యను భర్త గౌరవించకపోతే ఏమి జరుగుతుంది..?

 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

భార్య, భర్తల దాంపత్యం ఎలా వుండాలి..? మెనూ పాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. మహిళలు సుమారు 45-55 సంవత్సరాల వయస్సులో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీని కారణంగా నెలసరి ఆగిపోతుంది. మెనో పాజ్ సమయంలో హార్మోనల్ మార్పులు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

ఈ మార్పులు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మెనోపాజ్ కు మానసికసమస్యలకు ఏంటి లింక్..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..శీతాకాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎందుకు పెరుగుతాయి..?

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలం యవ్వనంగా ఉంచే కొల్లాజెన్..

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత ఆహారాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.