పురుషులలో ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఒక పురుషుడు ఇప్పటికే డిప్రెషన్ తో బాధపడుతుంటే, భాగస్వామికి కూడా ప్రసవానంతర డిప్రెషన్ ఉంటే, వారిద్దరి మధ్య అన్యోన్యత సరిగ్గా ఉండదు, అదే సమయంలో ఆర్థికపరమైన సమస్యలు ఉంటే, ఆ ప్రభావం  పురుషులలో ఎక్కువగా పడుతుంది. ఏం చేయాలి..? : ఈ స్థితిలో మహిళలకు భావోద్వేగ మద్దతు అవసరమైనట్లే, పురుషులకు కూడా వారిని అర్థం చేసుకోవవాల్సిన ఉంటుంది. అప్పటికీ ఉపశమనం కనిపించకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. 

 

ఇది కూడా చదవండి..పరోక్సిస్మల్ నాక్టర్నల్ డిస్ప్నియా అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

పురుషులలో ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి..? 

తమను తాము విశ్వసించలేకపోవడం

పిల్లల సంరక్షణకు దూరంగా ఉండటం

తరచుగా కోపం రావడం

చిరాకుగా అనిపించడం.. 

మద్యం లేదా మాదకద్రవ్యాలు అలవాటు పడడం.. 

నిద్ర సమస్యలు తలెత్తడం.. 

సామాజిక పరంగా దూరంగా ఉండాలని పించడం 

భాగస్వామితో  గొడవలు

తలనొప్పి

 ఆకలి ఎక్కువ లేదా తక్కువ గా అనిపిస్తుంది.. 

 

ఇది కూడా చదవండి..మేనరికం పెళ్లిళ్లు: పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? 

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.