వైట్ లంగ్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వైట్ లంగ్ సిండ్రోమ్ వ్యాధికి కారణం..? తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు విడుదలయ్యే తుంపర్ల ద్వారా మరొక వ్యక్తికి సోకుతుంది. అంతేకాకుండా, ఇది మురికి చేతుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి పరిశుభ్రంగా ఉండడం చాలా మంచిదని వైద్యనిపుణులు వెల్లడి స్తున్నారు. 

వైట్ లంగ్ సిండ్రోమ్ లక్షణాలు..  

దగ్గు ,జలుబు
ముక్కు కారటం, అలెర్జీ 
గొంతు నొప్పి
జ్వరం
ఆయాసం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

 

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 ఎలా నివారించాలి..?
 
 పరిశుభ్రత ద్వారా శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు. కాబట్టి ఈ వ్యాధిని నివారించడానికి తినడానికి లేదా నోటిని తాకడానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా తుమ్మేటప్పుడు నోరు, ముక్కుకు కర్చీఫ్ వంటివి అడ్డుపెట్టుకోవాలి.అలా ఉపయోగించిన క్లాత్ ను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయండి, బహిరంగ ప్రదేశంలో వేయవద్దు.

ఒకవేళ వైట్ లంగ్ సిండ్రోమ్ లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లవద్దు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ఉపయోగించండి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా తినడం లేదా తాగడం మానుకోండి.

 

 ఇది కూడా చదవండి.. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గుతారా..? 

 ఇది కూడా చదవండి.. ఉదయాన్నే ప్రోటీన్-రిచ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే ఈ ఏడు బెనిఫిట్స్ పొందవచ్చు.. 

 ఇది కూడా చదవండి.. మీరు చికెన్ లివర్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాలి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.