డైట్ చార్ట్ లో ఏమేం చేర్చుకోవడం ద్వారా మధుమేహ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు..?

షేర్ చేయండి:
డైట్ చార్ట్ లో ఏమేం చేర్చుకోవడం ద్వారా మధుమేహ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు..?

సాక్షి లైఫ్: డిజేషన్ కు లివర్ కు ఏంటి లింక్..? మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడంవల్ల ఏమేం జబ్బులు వస్తాయి..? జ్వరం వచ్చినప్పుడు ఎన్నిరోజుల పటు యాంటీ బయాటిక్స్ అవసరం..? యాంటీ బయాటిక్స్ అస్సలు వాడకూడదా..? ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

 ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

 

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే

శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? మెంటల్ హెల్త్ పై గట్ హెల్త్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..? కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తడానికి కారణాలు..? సగటున రోజుకి ఎన్ని స్పూన్ల చక్కర తినొచ్చు..? మధుమేహం రావడానికి ప్రధాన కారణాలు..? తీపి పదార్థాలు ఎంత తీసుకుంటే షుగర్ రాకుండా ఉండొచ్చు..? వంటి అంశాలు విశేషాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య. కాలేయ వ్యాధులు ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి..? అనే అంశాలను గురించి ఆమె సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

 ఇది కూడా చదవండి.. లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ తయారు చేసే విధానం.. 

 ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు.. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.