జీవిత కాలాన్ని కూడా పొడిగించే బెస్ట్ డైట్..

షేర్ చేయండి:
జీవిత కాలాన్ని కూడా పొడిగించే బెస్ట్ డైట్..

సాక్షి లైఫ్ : ఒక మహిళ తన 20 ఏళ్ల వయస్సులో మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే.. తన జీవిత కాలాన్ని10 సంవత్సరాలు పెంచుకోవచ్చు. అలాగే ఒక పురుషుడు తన జీవితానికి 13 సంవత్సరాలు పొడింగించు కోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్యకర మైన ఆహారం వృద్ధుల జీవిత కాలాన్ని కూడా పొడిగిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. 

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ఉత్తమమైన ఆహారం తీసుకోవడం ద్వారా.. 

నిత్యం తీసుకునే ఆహారంలో పచ్చి ఆకుకూరలు, కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకుంటే 80 ఏళ్ల వృద్ధుడు కూడా ప్రయోజనం పొందవచ్చని పరిశోధకులు  సూచిస్తున్నారు. ఈ వయస్సులో ఆహారంలో మార్పుతో వృద్ధులు తమ జీవిత కాలాన్ని మూడున్నర సంవత్సరాల వరకు పెంచుకోవచ్చునని వారు చెబుతున్నారు.


ప్రతీ మనిషి జీవితంలో ఆహారం ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కేవలం మంచి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా, ఆయుష్షును పెంచడానికి కూడా ఎంతో కీలకమైనది. ఇటీవలి పరిశోధనలు, ఉత్తమమైన ఆహారం తీసుకోవడం ద్వారా అనేక రోగాల నుంచి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నాయి.

ఉత్తమమైన ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఆయుష్షు పెంచుకోవడం, అనేక రోగాల నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల, మన ఆరోగ్యానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవడం, సరైన జీవనశైలిని అనుసరించడం అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి వీలుంటుంది.

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.