ENT Problems : ఈ ఎన్ టి సమస్యలను నివారించేందుకు ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చెవిలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? ఈ ఎన్ టి స్పెషలిస్ట్‌ను ఎప్పుడు కలవాలి..? మధుమేహం ఉన్నవారికి చెవి ఇన్‌ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా వస్తాయి? షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే చెవిలో ఎలాంటి సమస్యలు వస్తాయి? చెవిలో నొప్పి, గోరు వేడి, వాపు వంటి లక్షణాలు ఉంటే ఏమి చేయాలి? మధుమేహ రోగులు చెవిని ఎలా శుభ్రంగా ఉంచాలి?

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 

గొంతు ఇన్‌ఫెక్షన్లు మధుమేహ రోగుల్లో ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? తరచుగా గొంతు నొప్పి వస్తే అది షుగర్ ప్రభావమేనా? మధుమేహం ఉన్నవారు జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణతో చెవి, గొంతు సమస్యలు తగ్గుతాయా? ఎప్పుడు ఈ ఎన్ టి వైద్యుడిని సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ ఈ. ఎన్టీ స్పెషలిస్ట్ డా. శృతి రెడ్డి సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.