మధుమేహ వ్యాధిగ్రస్తులకు విషంతో సమానమైన ఆహారాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : డయాబెటిస్‌ను నియంత్రించడానికి సహజసిద్ధమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? షుగర్ వ్యాధిలో ఆహారం ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? డయాబెటిస్ రోగులు స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎందుకు తినకూడదు?డయాబెటిస్ కోసం ఆహార ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి?షుగర్ వ్యాధిని నియంత్రించడానికి వ్యాయామం ఎంతవరకు సహాయపడుతుంది?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
డయాబెటిస్ రోగులు పండ్లను తినవచ్చా? ఏ పండ్లు తినాలి? షుగర్ వ్యాధి ఉంటే అన్నం బదులు వేరే ఏమి తినవచ్చు? ఇంట్లో తయారు చేసుకునే వంటకాలు షుగర్ రోగులకు సురక్షితమేనా? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు హరిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
