ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించడానికి మనం ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి..?
సాక్షి లైఫ్ : దీర్ఘకాలిక వ్యాధులకు ఏ అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా దోహదం చేస్తాయి? ప్రాసెస్ చేసిన ,జంక్ ఫుడ్‌లకు ఉత్తమ ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఆరోగ్యంగా ఉండడానికి మెరుగైన ఆహార పదార్థాలు..? మెరుగైన గుండె ఆరోగ్యం కోసం పరిమితం చేయవలసిన కొన్ని ఆహారాలు ఏమిటి? జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏ రకమైన ఆహారాలు సహాయపడతాయి?
ఇది కూడా చదవండి..చలికాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ బి6 లోపం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..?
ఇది కూడా చదవండి..పగటి భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య ఎన్నిగంటలు గంటలు విరామం ఉండాలి..?
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చక్కెర తీసుకోవడం ఎలా తగ్గించవచ్చు? రోగనిరోధక శక్తిని పెంచడానికి ఏ ఆహారాలు ఉత్తమమైనవి? ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును నిర్వహించడానికి మనం ఏమి తినాలి? బరువు పెరగకుండా నిరోధించడానికి, శక్తిని ప్రోత్సహించడానికి మన ఆహారాన్ని ఎలా సమతుల్యం చేసుకోవచ్చు? అనే అంశాల గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు సంగీత అయ్యర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్‌ను తొలగించే ఐదు మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్..
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
